వరంగల్: బీరులో చనిపోయిన పురుగు అవశేషాలు

భారత్ న్యూస్ వరంగల్….. …వరంగల్: బీరులో చనిపోయిన పురుగు అవశేషాలు
వర్ధన్నపేటలో మల్లికార్జున స్వామి వైన్స్‌లోని ఘటన
బీరులో చనిపోయిన పురుగు అవశేషాలు వైరల్‌
నాణ్యత లేని బీర్లు అమ్ముతున్నారని మందుబాబుల ఆగ్రహం
నాణ్యత ప్రమాణాలపై విచారణ చేపట్టిన ఎక్సజ్ అధికారులు
వైన్స్ షాపును తనిఖీ చేసి బీరు నిల్వలు,..
నమూనాలను సేకరించిన వర్ధన్నపేట ఎక్సజ్ సీఐ స్వరూప