jaya pradham district first mahasabha of building
భవన నిర్మాణ కార్మికుల జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయండి పాకాల ( భారత్ న్యూస్ ) పాకాల భారతం మిట్ట నందు ఏఐటీయూసీ చంద్రగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎం ప్రకాష్ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీరాములు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అనేక పోరాటాలతో సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా 2007 నుండి లబ్ధి కలిగేదని ప్రస్తుతం…