ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు ప్రమాద బీమా క్లెయిమ్లపై కీలక తీర్పు ఇచ్చింది.

నిర్లక్ష్యంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బీమా క్లెయిమ్లకు హక్కు లేదని స్పష్టమైంది.

కోర్టు మృతుడి బీమా ఉన్నా, అతని “రాష్ డ్రైవింగ్” కారణంగా ప్రమాదం జరిగితే బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదని వెల్లడించింది.