విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ వైద్య విద్యార్థుల‌ ఆందోళన

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ వైద్య విద్యార్థుల‌ ఆందోళన

యూనివ‌ర్సిటీ గేట్ ముందు మెడిక‌ల్ కౌన్సిల్ చైర్మన్ కారును అడ్డుకున్న వైద్య విద్యార్థులు

త‌మ‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు..