ప్రశాంత్‌ కిశోర్‌పై పరువునష్టం దావా

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రశాంత్‌ కిశోర్‌పై పరువునష్టం దావా

Jun 03, 2025,

ప్రశాంత్‌ కిశోర్‌పై పరువునష్టం దావా
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌పై పరువునష్టం దావా కేసు నమోదయింది. తాను డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని బిహార్‌ మంత్రి, జేడీయూ సీనియర్‌ నేత అశోక్‌ చౌదరీ పరువునష్టం దావా వేశారు. తన కుమార్తెకు ఎంపీ టికెట్‌ కోసం కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశవాన్‌కు అశోక్‌ చౌదరీ లంచం ఇచ్చారని ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోపించారు.