ఇవాళ నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

భారత్ న్యూస్ హైదరాబాద్…ఇవాళ నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం..

బెంగాల్‌, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో కౌంటింగ్..

బెంగాల్‌లో 77, తమిళనాడులో 62, కేరళంలో 43, అసోంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్‌ కేంద్రాలు

బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు..

మేజిక్‌ ఫిగర్‌ 148 సీట్లు, తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు..

మేజిక్‌ ఫిగర్‌ 118 సీట్లు, కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు..

మేజిక్‌ ఫిగర్‌ 71 సీట్లు, అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు..

మేజిక్‌ ఫిగర్‌ 64 సీట్లు, పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు.. మేజిక్‌ ఫిగర్‌ 16 సీట్లు