టీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత –

భారత్ న్యూస్ వరంగల్ …చెన్నై : టీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత – విజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలు – జెండాలు పట్టుకుని సందడి చేస్తున్న టీవీకే అభిమానులు – కేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం••