భారత్ న్యూస్ వరంగల్ …వరంగల్: 15 మంది విద్యార్థులను ఎంసెట్ ఎగ్జామ్ కు నిమిషం ఆలస్యం అవ్వడంతో ఎగ్జామ్ సెంటర్ కు విద్యార్థులను అనుమతించని అధికారులు.. తొర్రూరు, గూడూరు, కురవి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు నిరాశ మిగిలింది ఇన్ని రోజులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశగా కష్టపడి చదివిస్తే ఫలితం నిమిషం ఆలస్యం విద్యార్థులను ఎగ్జామ్ కు అనుమతించకుండా పంపిన అధికారులు
