దేశవ్యాప్తంగా మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ న్యూస్ ఢిల్లీ…దేశవ్యాప్తంగా మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

నిన్న ఒక్కరోజే 685 కోవిడ్ పాజిటివ్ కేసులు

3,395 కు చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్ తో 26 మంది మృతి.