భారత్ న్యూస్ తిరుపతి…శనివారం ఉదయం తిరుమలలో స్వామివారిని నటుడు రవితేజ కొడుకు, కూతురు దర్శించుకున్నారు.
రవితేజ కొడుకు మహాధన్ హీరోగా నటించిన మారెమ్మ చిత్రం విడుదల కానున్న తరుణంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు కోరారు…
WhatsApp us