భారత్ న్యూస్ అనంతపురం..మళ్లీ పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు…
రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును కేంద్రం మరోసారి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఏకాభిప్రాయం కోసం ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
DMK, TMC వంటి పార్టీలను సంప్రదించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలువురు TMC MPలు ప్రభుత్వ చొరవపై సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నాయి. మరోవైపు సవరించిన డ్రాఫ్ట్ బిల్లు కోసం DMK ఎదురుచూస్తోందని తెలిపాయి…
