గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు శుభవార్త

భారత్ న్యూస్ హైదరాబాద్…గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు శుభవార్త

అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు పెద్ద ఊరట లభించింది.

గ్రీన్ కార్డ్‌లు, వర్క్ పర్మిట్‌లు మరియు పౌరసత్వ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన చర్యలను ఒక అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.

ఆ ఆదేశాలు చట్టబద్ధంగా చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చింది.