ఛత్తీస్‌గఢ్ : రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం..

భారత్ న్యూస్ ఖమ్మం…..ఛత్తీస్‌గఢ్ : రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం..

‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ జోనల్ ఆఫీస్‌లో చెలరేగిన మంటలు.

క్షణాల వ్యవధిలో బిల్డింగ్ మొత్తానికి వ్యాపించిన మంటలు.

మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది….