…భారత్ న్యూస్ హైదరాబాద్….ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క
అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల పదవి విరమణ ప్రయోజనాలను పెంచుతూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
అంగన్వాడి సిబ్బందికి పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు
టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ

60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపు