భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో షాపుల దగ్గరే రేషన్ సరుకుల పంపిణీ.
పిఠాపురం 18వ వార్డులో రేషన్ పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల.
ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకు రెండు పూటల సరుకుల పంపిణీ.
వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలవరీ.
WhatsApp us