..భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు
అమరావతి :

ఏపీలో శుక్రవారం నుంచి మెగా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తం 12 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే 2 ఫోటోలు,ఆధార్, పాన్, ఓటర్ ఐడీ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి