భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు, బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తున్న కేంద్రమంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే గల్లా మాధవి గారు. ఈ కార్యక్రమంలో వారితో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు గారు.
