భారత్ న్యూస్ శ్రీకాకుళం….బాపట్ల జిల్లా.
రేపల్లె నియోజకవర్గం :
వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిన రేపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మోపిదేవి శ్రీనివాసరావు గారిని ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ వర్రె బసవరావు గారు మరియు రేపల్లె గోపయ్య గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
