మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు..

భారత్ న్యూస్ గుంటూరు…మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు..

దేవుడొక్కడే వీఐపీ.. దేవాలయాల్లో ‘వీఐపీ సంస్కృతి’పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టీకరణ.. దేవుడు ఎవరి కోసమూ వేచి ఉండరు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పడితే.. అప్పుడు వెళ్లడానికి వీల్లేదంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు : మద్రాస్ హైకోర్టు