భారత్ న్యూస్ హైదరాబాద్…బ్రేకింగ్ న్యూస్
రాయదుర్గంలో రికార్డు ధర పలికిన ఎకరం భూమి.
రాయదుర్గం పాన్ మక్తాలో రూ.237 కోట్లు పలికిన ఎకరం.
రాయదుర్గం సర్వే నం.83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం.
టీజీఐఐసీ భూముల వేలంలో రికార్డు ధర.

గతేడాది ఇదే ప్రాంతంలో రూ.177 కోట్ల రికార్డు ధరల పలికిన ఎకరం…..