ఏపీలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఇంట‌ర్ బాలిక‌కు అబార్షన్..

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఇంట‌ర్ బాలిక‌కు అబార్షన్..

కోనసీమ జిల్లా అమ‌లాపురంలో సెల‌వుపెట్టి మ‌రీ బాలిక‌కు అబార్షన్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు.

బాలిక‌ను గ‌ర్భవ‌తి చేసి అబార్షన్ చేయించిన యువ‌కుడు.

అబార్షన్ విష‌యం బాలిక కుటుంబ స‌భ్యుల‌కు తెలపని ఆసుపత్రి య‌జ‌మాన్యం.

అబార్షన్ త‌ర్వాత‌ మృత‌శిశువును పూడ్చిపెట్టిన యువ‌కుడు …

పూర్తి సమాచారం విచారణ లో తెలియాల్సి ఉంది…