ఇరాన్ తో శాంతి చర్చల అంశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇరాన్ తో శాంతి చర్చల అంశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!

చర్చలు విఫలమైతే రక్షణ మంత్రిని రంగంలోకి దింపి ఇరాన్ పనిపడతాం.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయింది.. అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటుంది.

ఇరాన్ లో ఏకంగా 250 శాతం ద్రవ్యోల్బణం ఉంది.. ఇరాన్ కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయింది.

అమెరికా దాడుల్లో ఇరాన్ లో రెండుసార్లు పాలకవర్గం అంతమైంది.. మూడో వర్గానికి చెందిన కొత్త నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి.

హార్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచే ఉంటుంది..హార్ముజ్ అంశంలో ఒమన్ తమకు సహకరించకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేస్తాం.

: అమెరికా అధ్యక్షుడు ట్రంప్