రేవంత్ రెడ్డి గారు ప్రారంభం ఎన్టీఆర్ సర్కిల్ .. సాయంత్రం 5:30 pm కి అందరూ ఆహ్వానితులే

భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డి గారు ప్రారంభం ఎన్టీఆర్ సర్కిల్ .. సాయంత్రం 5:30 pm కి అందరూ ఆహ్వానితులే …

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమీర్‌పేట్ మైత్రివనంలో యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామ రావు గారి విగ్రహ ప్రతిష్ట పనులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ పరిశీలించారు..

గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజల కోరిక మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సహకారం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విగ్రహ నిర్మాణ పనులు మరియు సభ ఏర్పాట్లను నేడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు,కలిసి పరిశీలించారు..

అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారికి ఎన్టీఆర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే గారు అందజేశారు..