భారత్ న్యూస్ రాజమండ్రి….కర్నూలు: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ
వరుసగా సెలవులు రావడం, విద్యాసంస్థలు ప్రారంభం కానుండడంతో పోటెత్తిన భక్తులు

స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి బారులు తీరిన భక్తులు
భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చనలు నిలుపుదల
ఉచిత,శీఘ్ర దర్శనాలకు పోటెత్తిన భక్తులు
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు….