భారత్ న్యూస్ హైదరాబాద్…భారతదేశంలోని ఐఐటీలు – సీట్ల వివరాలు (2026) 🎓
భారతదేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీ క్యాంపస్లు మొత్తం 18,160 సీట్ల పూర్తి వివరాలు:
📌 ఐఐటీల వారీగా సీట్ల వివరాలు:
🔹 ఐఐటీ ఖరగ్పూర్: 1,919 సీట్లు
🔹 ఐఐటీ వారణాసి: 1,589 సీట్లు
🔹 ఐఐటీ బాంబే: 1,360 సీట్లు
🔹 ఐఐటీ రూర్కీ: 1,353 సీట్లు
🔹 ఐఐటీ ఢిల్లీ: 1,239 సీట్లు
🔹 ఐఐటీ కాన్పూర్: 1,210 సీట్లు
🔹 ఐఐటీ ధన్బాద్: 1,210 సీట్లు
🔹 ఐఐటీ మద్రాస్: 1,121 సీట్లు
🔹 ఐఐటీ గువహటి: 962 సీట్లు
🔹 ఐఐటీ పాట్నా: 817 సీట్లు
🔹 ఐఐటీ రోపర్: 646 సీట్లు
🔹 ఐఐటీ హైదరాబాద్: 630 సీట్లు
🔹 ఐఐటీ జోధ్పూర్: 610 సీట్లు
🔹 ఐఐటీ మండి: 520 సీట్లు
🔹 ఐఐటీ భువనేశ్వర్: 496 సీట్లు
🔹 ఐఐటీ ఇండోర్: 480 సీట్లు
🔹 ఐఐటీ ధార్వాడ్: 385 సీట్లు
🔹 ఐఐటీ గాంధీనగర్: 360 సీట్లు
🔹 ఐఐటీ భిలాయ్: 329 సీట్లు
🔹 ఐఐటీ జమ్మూ: 305 సీట్లు
🔹 ఐఐటీ తిరుపతి: 254 సీట్లు
🔹 ఐఐటీ పాలక్కాడ్: 200 సీట్లు
ఐఐటీ గోవా: 165 సీట్లు

సీట్ల కేటాయింపు అనేది జోసా (JoSAA) కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది..