జైలు నుంచి విడుదలైన దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….జైలు నుంచి విడుదలైన దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి..

మధ్యంతర బెయిల్‌పై విజయవాడ జైలు నుంచి విడుదలైన శాంతి.. కుమార్తె అడ్మిషన్ కోసం ఊటీ వెళ్లాల్సి ఉందని శాంతి బెయిల్ పిటిషన్.. శాంతికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చిన విజయవాడ కోర్టు.. ఈ నెల 28న మళ్లీ కోర్టులో హాజరుకావాలని శాంతిని ఆదేశించిన కోర్టు..