భారత్ న్యూస్ రాజమండ్రి….ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో మహిళపై పోలీస్ ఓవరాక్షన్.. వీడియో వైరల్

సూపర్ మార్కెట్ లో మహిళ పట్ల దురుసగా ప్రవర్తించిన ఎస్సై.
సీసీటీవీ ఫూటేజి కోసం వెళ్లిన మర్రిపూడి ఎస్సై రమేష్ బాబు. ఇంటి యజమాని లేడని చెప్పిన మహిళ.
హార్డ్ డిస్క్ హ్యాండోవర్ విషయంలో మహిళ అభ్యంతరం.
మహిళను తోసేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్లిన ఎస్సై రమేష్.
ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ.