దేశవ్యాప్తంగా 4వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశవ్యాప్తంగా 4వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు

గత 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి. కరోనాతో జనవరి నుంచి ఇప్పటివరకు 37 మంది మృతి.