ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305 కోట్లు కేటాయించాం.

భారత్ న్యూస్ అమరావతి..ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305 కోట్లు కేటాయించాం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలో పేదా, ధనికా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ రూ.2.50 లక్షల విలువైన వైద్య సేవలు అందిస్తాం. రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చులు భరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.