భారత్ న్యూస్ విశాఖపట్నం..సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
కేసులు ఉంటే నడిరోడ్డుపై కొట్టేస్తారా..?
మరి 24 కేసులు ఉన్న చంద్రబాబును కూడా నడిరోడ్డుపై తన్నడం కరెక్టేనా..?

కేసులు తేల్చాల్సిందే కోర్టులే కానీ పోలీసులు కాదు
పోలీసులకు కొట్టడం, షేమింగ్ చేసే హక్కు లేదు
Y.S జగన్