శ్రీకాకుళం జిల్లా:పలాసలో 18.55కేజీల గంజాయి పట్టివేత,

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీకాకుళం జిల్లా:

పలాసలో 18.55కేజీల గంజాయి పట్టివేత

గంజాయి రవాణాకు సుజిత్ సూర్జెయా అనే బస్సు డ్రైవర్ తో బేరం కుదిరించుకున్న గంజాయి వ్యాపారి

మహారాష్ట్రలోని పూనే చెందిన చావస్ కు గంజాయి తరలిస్తున్న వైనం

పలాస రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ముద్దాయి

7 ప్యాకెట్లుగా ప్యాకెట్లుగా అమర్చుకున్న గంజాయి

18.55 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్న కాశీబుగ్గ పోలీసులు