భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor..సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం తప్పనిసరి: మంత్రి కందుల దుర్గేష్
మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం అంటే అది అహంభావమే

సినీ పరిశ్రమ పట్ల గత ప్రభుత్వం తీరును మనం చూశాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇండస్ట్రీ పెద్దలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేశారు
సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు
కానీ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు
కందుల దుర్గేష్