సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళ ఎస్సై నందిత…

భారత్ న్యూస్ హైదరాబాద్…సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళ ఎస్సై నందిత…

ఓ కేసు విషయంలో డబ్బులు ఆశించడంతోపాటు, స్టేషన్ లో అందరికీ వాటాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన నందిత..

లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు

పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్న ఏసీబీ అధికారులు