గుంటూరు జీజీహెచ్ కు వల్లభనేని వంశీ..

భారత్ న్యూస్ గుంటూరు…..గుంటూరు జీజీహెచ్ కు వల్లభనేని వంశీ..

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూరాలజీ స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్లు సమాచారం

గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో వంశీకి వైద్య పరీక్షలు

భారీ బందోబస్తు మధ్య నూజివీడు నుంచి గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు