..భారత్ న్యూస్ హైదరాబాద్….పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి: డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశం

జహీరాబాద్‌లో హుండాయ్ రీసెర్చ్ సెంటర్‌కు ఆమోదం
ప్రతి శనివారం ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సమావేశం నిర్వహిస్తామన్న భట్టి విక్రమార్క