..భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్బీఐ కీలక నిర్ణయం..
డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్
డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI ‘ఈ-మ్యాండేట్ ఫ్రేమ్‌వర్క్ 2026’ తెచ్చింది. ఇకపై అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యే 24 గంటల ముందే కస్టమర్ కు అలర్ట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ టైమ్ లో ఒకసారి ఓటీపీ ఇస్తే చాలు తర్వాత ₹15 వేల వరకు ఆటోమేటిక్ గా పేమెంట్స్ జరుగుతాయి. ఇన్సూరెన్స్, MF బిల్లులకు ఈ లిమిట్ ₹ లక్ష వరకు ఉంటుంది. యూజర్లు ఎప్పుడైనా మ్యాండేట్ ను రద్దు చేసుకోవచ్చు. దీనికి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయొద్దు అని ఆర్బీఐ తెలిపింది…
