వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ గుంటూరు…వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం..

వెండి, బంగారం, ప్లాటినంపై దిగుమతి సుంకం రెట్టింపు..

5 శాతంగా ఉన్న సుంకాన్ని 10 శాతంగా పెంచిన కేంద్రం..

నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న కస్టమ్స్ డ్యూటీ..

కేంద్రం నిర్ణయంతో మరింత పెరగనున్న వెండి, బంగారం ధరలు..

బంగారం కొనొద్దని ఇటీవలే కోరిన ప్రధాని మోడీ..

2025-26లో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు..

2025-26లో రికార్డు స్థాయిలో 71.98 డాలర్లకు చేరిన బంగారం దిగుమతులు..

ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగం దేశంగా భారత్..

కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు అదనపు భారం….