జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి ఆదేశాల మేరకు విడపనకల్లు, డొనేకల్లు అంతర్ రాష్ట్ర

  • జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి ఆదేశాల మేరకు విడపనకల్లు, డొనేకల్లు అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి

  • భారత్ న్యూస్ ::గుంతకల్*
    ఎన్నికల నియమావళి అనుసరించి అంతర్రాష్ట్ర సరిహద్దుల చెక్ పోస్టులలో అక్రమ రవాణ జరగకుండా గట్టి నిఘా వేయాలి…ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ
    కర్నాటకకు వెళ్లొచ్చే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఎన్నికల నియమావళికి విరుధ్దంగా అక్రమంగా తరలించే కర్నాటక లిక్కర్, నగదు, ఇతర కానుకల రవాణలను అరికట్టాలి చెక్ పోస్టు గుండా వెళ్లే మార్గాలతో పాటు అడ్డదారులపై కూడా నిఘా వేయాలని స్థానిక పోలీసులకు సూచించిన డీఎస్పీ సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు లభ్యమైతే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచనల జారి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి