,worse but the massive gotulamangalagiri road that

భారత్ న్యూస్ విజయవాడ,అధ్వానంగా ఉన్నా భారీ గోతులమంగళగిరి రోడ్డులో క్యాబిన్ వరకు విరిగిపోయిన లారీ అదృష్టవశాత్తు బతికి ప్రాణ భయంతో పరుగులు తీసిన డ్రైవర్ వార్త వివరణ:- విజయవాడ మంగళగిరి అధ్వానంగా తయారైన భారీ గుంటల రోడ్డులో భారీ లోడ్ తో వస్తున్న లారీ మలుపు తిరుగుతుండగా ఒకసారి గా ఎడమవైపు వరిగిపోయి క్యాబిన్ వరకు విరిగి ఇంజన్ ముందు భాగం రోడ్డుపై పరుగులు తీసింది అదృష్టవశాత్తు ప్రాణాలతో బ్రతికిన డ్రైవర్ క్యాబిన్లో నుండి బయటికి వచ్చి ప్రాణ భయంతో పరుగులు తీశాడు