Greetings to all the people in the celebrations held at the Grace Fellowship Church in Gannavara on the occasion of Christmas

భారత్ న్యూస్ విజయవాడ,

గన్నవరం మండమం గన్నవరం గ్రామంలో గ్రేస్ ఫెలోషిప్ చర్చ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ గండ్రపు సురేష్ బాబు గారితో కలిసి ప్రార్దన లో పాల్గొన్నా గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఆమెమాట్లాడుతూఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను
వాక్యము దేవుడై ఉండెను
ఆ వాక్యము అబ్రాహాము కంటే
ముందే ఉండెను అన్నది
పరిశుద్ధ గ్రంథలేఖనము
ఆ వాక్యమేవృద్ధుడైన ఏసేపుకు
ప్రధానం చేయబడి.కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మచే బెత్లెహేంలో నజరేతనుఊరిలోఒక చిన్న పశువులపాకలో శిశువుగా జన్మించిమనుష్యకుమారుడిగా అవతరించెను యోహానుచేత యోర్దానునదిలో బాప్తీస్మంపొందిపరిశుద్ధాత్మచే అభిషేకింపబడెఆపై నలుబది దినములు అడవిలో అపవాదిచే శోధింపబడె
కొండలు గుట్టలు ఎక్కిదిగి
ఊరూరా తిరిగి తిరిగి ఒక వైద్యునిలా”ఎన్నెన్నోమొండిరోగాలను నయం చేసి ఎన్నెన్నో అద్భుతకార్యాలను నమ్మలేని సూచకక్రియలను చేసియూదులలో కొందరికిఆరాధ్య దైవమాయె”…
అధికారులకు కంటిలోకారమాయెరోమా సైనికులకు ప్రక్కలో బల్లెమాయె

ఒక “బోధకునిలా”చక్కని బోధనలు చేసి నేనే సత్యము…
నేనే మార్గము నేనే జీవము
నేనే ఒక మంచిగొర్రెలకాపరిని…
నేనే సకలజనుల పాపములను
మోసుకొని పోవు గొర్రెపిల్లనంటూనా ద్వారా తప్ప
ఎవరు తండ్రి వద్దకురాలేరంటూ
నా దగ్గరికి వచ్చిన వారికి
ఆకలి దప్పిక లుండవని
రక్షణపొందుదురనిచనిపోయినా తిరిగి మృతులలోనుండి పైకి లేచెదరని నిత్యజీవానికి వారసులగుదురని అందరి “పాపాలు” తాను శిలువపై చిందించిన “పరిశుద్ధ రక్తముతో
శుద్ధి చేయబడుననిఒకడు ఒక దేవాలయాన్ని పడగొట్టి
తిరిగి మూడుదినములలో కట్టురీతిగాతాను మరణించి మూడవ దినమున తిరిగి లేచెదనని ముదుంగానే ప్రకటించేను.అని ఆమె తెలిపారు.