tdp, Jana Sena joint fight on road issues

భారత్ న్యూస్ కోడూరు

*రహదారి సమస్యలపై టిడిపి,జనసేన సంయుక్త పోరుబాట..!

కోడూరు:రహదారుల సమస్యలపై తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు.

శనివారం కోడూరు మండల పరిధిలోని మాచవరం గ్రామం వద్ద గంటల ఆంధ్రప్రదేశ్ కు దారేది అంటూ ప్రత్యేక నిరసన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్, కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఇరు పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.