students of social welfare hostel during winter

భారత్ న్యూస్ విజయవాడ.

.

చలి కాలంలో సోషల్ వెల్పర్ హాస్టల్ విద్యార్థులకు రాబోయే చలికాలంలో రగ్గులు ప్రభుత్వం పంపిణీ చేయటం
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కి పేదలు అందరూ రునపడిఉంటం అని గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపుఎలిజా బెత్ రాణి అన్నారు. ఈ రోజు ఈ హాస్టల్ విద్యార్థులు వివరాలు తెలుసుకొని నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు జగన్ మామయ్య మన అందరికీ ప్రభుత్వ పాటశాలలో నేడు నేడు పథకాలు,నూతనంగా ఎన్నో బిల్డింగులు నిర్మించారు అలాగే ఇంగ్లీష్ విద్య ప్రవేశ పెట్టీ పెద పిల్లాలను కూడా ఉన్నత విద్యను అందించాలని ఈ నాలుగున్నర సంత్సరాలు చాలా అభివృద్ధి చేశారు అని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారు పేద విద్యార్థులకు ఈ నియోజకవర్గం లో చాలామందికి లక్షలాది రూపాయలు ఆర్ధిక సహాయం చేశారని మిరు మరింత భాధ్యత గా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించుకావాలని ఆమె తన ఆకాంక్షను తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గారు
మహిళ సంఘం నాయుకులు ఈద పద్మ, కునపరెడ్డి రజినీ గార్లు పాల్గొన్నారు.