The night of December 2023 left a poor woman sad

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::: (02\01\2024…. నిపరుపేద మహిలకి విషాదం మిగిల్చిన 2023డిసెంబర్ రాత్రి (భారత్ న్యూస్) అప్పారావుపేటలోని ఇల్లు అగ్నికి ఆహుతి ఐ నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద మహిళకు ఆర్థిక సహాయం అందించిన మాజీ బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబులవైష్ణవి ముదినేపల్లి మండలంలోని అప్పారావుపేట గ్రామంలో డిసెంబర్ 31 రాత్రి నిరుపేద కుటుంబానికి చెందినస్త్రీ ఇల్లు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్నికి ఆహుతి అవ్వగా సహాయం చేయుట కొరకు బాధతో ఎదురుచూస్తున్న మహిళకు అంబుల వైష్ణవి,తండ్రి డాక్టర్ మనోజ్ లకు ఈ విషయం తెలిసి తక్షణ సహాయం కింద ఒక నెల పచారీ సరుకులు మరియు ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు అప్పారావుపేట గ్రామాల్లోని ప్రజలందరూ కూడా చిరంజీవి అంబల వైష్ణవిని, డాక్టర్ మనోజులును, ఒంటరి నిరుపేద మహిళకు పచ్చారి సరుకులు, ఆర్థిక సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేసారు