జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు

భారత్ న్యూస్ విజయవాడ,,ఈ నెల 17వ తారీఖున ఉమ్మడి ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు మచిలీపట్నం రావటానికి సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం