manta brought crackers in tanta’s shop guntur

:: క్రాకర్స్ తెచ్చెను తంటా షాపులో వచ్చిన మంట గుంటూరు జిల్లా గుంటూరు వన్:::: ( భారత్ న్యూస్): 2023\11\13….స్థానిక లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపమున గల బాలాజీ ఆటోమొబైల్స్ షాపు దీపావళి పండగ పర్వదిన సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి ఎనిమిది గంటల 30 నిమిషాలకు షాపును మూసివేసి యజమాని ఇంటికి వెళ్ళగా సుమారు 9గంటల 30 నిమిషాల ప్రాంతంలో బాలాజీ ఆటోమొబైల్స్ షాపులో గల స్పేర్ పార్ట్శ్ షాపు నందు మంటలు ఎగసి పడుటచేి స్థానిక చుట్టుపక్కల షాపు యజమానులు బాలాజీ ఆటోమొబైల్ షాపు యజమానికి, మరియు సమాచారాన్ని ఫైర్ సిబ్బందికి, పోలీసువారికి తెలియపరచగా, వెంటనే స్పందించి సుమారు రెండు గంటల 30 నిమిషాలు పాటు శ్రమించి మంటలను అదుపు చేయగా సదరు షాపు నందు గల 40 లక్షల రూపాయల విలువ గల స్పేర్ పార్ట్లు అగ్నికి ఆహుతి అయినాయి అని,, గతషాపు రెండు సంవత్సరాల కిందట కూడా మాకు సమీపంలో గల షాపు ఇలానే అగ్నికి ఆహుతి అయినదని షాప్ యజమాని భాదని వ్యక్తపరిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరిచారు