What a shame Katipalli is given the post of CM and both of them can leave

భారత్ న్యూస్ విజయవాడ,ఎంత ఘోర అవమానం కాటిపల్లికి సీఎం పదవి అప్పగించి వారిద్దరూ వెళ్లిపోవచ్చు:- తెలంగాణ బిజెపి అతిరథ మహారధులు ఈటెల రాజేంద్ర ఏం రఘునందన్ రావు బండి సంజయ్ అరవింద్ ఘోర పరాజయం పాలవగా ఒకే ఒక్కడుగా అనామకుడిగా వచ్చి కామారెడ్డి నియోజకవర్గంలో అటు సీఎం అభ్యర్థి కే చంద్రశేఖర రావును ఇటు సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఘోరంగా పరాజయం పాలు చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఒక్కడే లెజెండ్రీ లీడర్