ప్రతి రా కదలిరా సభకు హెలికాప్టర్లో వెళ్లి జగన్

భారత్ న్యూస్ విజయవాడ

ప్రతి రా కదలిరా సభకు హెలికాప్టర్లో వెళ్లి జగన్ ప్రతి మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన 74 ఏళ్ల రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు అని పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు బాబు కటోర శ్రమను కొనియాడుతూ జగన్ సిద్ధం సభలకు అధికార దుర్వినియోగం చేస్తూ పలు జిల్లాల నుండి డబ్బులు ఇచ్చి వాలంటీర్లను సచివాలయం సిబ్బందిని కిరాయికూలీలను ప్రభుత్వ బస్సులలో తోలుకొని వచ్చి ఖాళీ కుర్చీలను నింపాలని ప్రయత్నం చేస్తున్న 10వ తరగతి పలుమార్లు ఫెయిల్ అయిన జగన్ కాగితం చూడకుండా నాలుక ఒక్క మాట కూడా పలకలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మనుషులు ఎవరూ లేకపోయినా వంగి వంగి దండాలు పెట్టుకుంటూ పిచ్చి చేష్టలు చేస్తూ ఐప్యాక్ టీం వంటివాళ్లు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను కూడా లెక్కలేని తప్పులు తడకలతో చదువుకుంటూ అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ లాంటి జగన్ ప్రసంగాలను తట్టుకోలేక మీటింగు మధ్యలోంచి లేచి భార్కేడ్లు దూకి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.