పేదలకు పంగనామం ఫేక్ పట్టాల పంపిణీ విషయంలో తొలి విజయం – కొల్లు రవీంద్రదే అంటున్న కృష్ణాజిల్లా ప్రజానీకం

భారత్ న్యూస్ విజయవాడ.విజయవాడ:- మచిలీపట్నంలో పేదలకు పంగనామం ఫేక్ పట్టాల పంపిణీ విషయంలో తొలి విజయం – కొల్లు రవీంద్రదే అంటున్న కృష్ణాజిల్లా ప్రజానీకం – ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కను సన్నలలో నడిచిన కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు జిల్లా నుండి ట్రాన్స్ఫర్ కావడంతో షేక్ పట్టాను పంపిణీ చేసిన 11వ వార్డు వీఆర్వో శ్రీదేవిని ఆర్డిఓ వాణి సస్పెండ్ చేశారు జనవరి నెల నుండి పేద ప్రజల గృహ నిర్మాణాల నిమిత్తం మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరుని వెంకటరామయ్య నాని కరాగ్రహారం తదితర ప్రాంతాలలో మంజూరు చేసిన పేదల ఇళ్ల స్థలాలన్నీ ఫేక్ పట్టాలేనని నిరంతర పోరాటం చేస్తున్న టిడిపి మాజీ మంత్రి పాలిట బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పేద ప్రజలకు నాని ఫేక్ పట్టాలతో పంగనామాలు పెట్టాడని ఆ పట్టాలు నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాని రెవెన్యూ అధికారులకు జాయింట్ కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో జెసి అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఫేక్ పట్టాల పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాజబాబు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే వీఆర్వో పై వేటుపడటంతో ఇంతకాలం నానికి తొత్తుగా పనిచేసిన కలెక్టర్ ఫేక్ పట్టాల విషయంలో నిజాన్ని నీరు కార్చారని నాని మంజూరు చేసిన పట్టాలన్నీ పున పరిశీలించి నూతన పట్టాలు మంజూరు చేయాలని పలువురు ఇళ్ల స్థలాలు పొందిన పట్టాదారులు నాగలక్ష్మి వెంకటేశ్వరరావు మనీ కాంతారావు శ్రీనివాస్ తదితరులు కోరారు