february 2 polls for the 2024 andhra pradesh general elections

భారత్ న్యూస్ విజయవాడ,ఎలక్షన్ న్యూస్:- 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి 2 ఎన్నికల షెడ్యూల్ మార్చి 6న జరగనున్న ఎన్నికలు – మా ఢిల్లీ కరస్పాండెంట్ విశ్వసనీయ సమాచారం వార్త వివరణ:- 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు త్వరలో నగారా మ్రోగనఉంది ఎన్నికలకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తరలించినట్లు ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు మార్చి 6వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు మా ఢిల్లీ కరస్పాండెంట్ నుండి విశ్వసనీయ సమాచారం