ఏలూరు జిల్లా ముదినేపల్లి రోడ్డుకి ఇరువైపులా ఉన్న మురుగు కాలవలను పూడ్చి

( భారత్ న్యూస్. ఏలూరు జిల్లా ముదినేపల్లి రోడ్డుకి ఇరువైపులా ఉన్న మురుగు కాలవలను పూడ్చి అక్రమ ఆక్రమణ చేసి వ్యాపార స్థలాలుగా మారుస్తున్న వైనం,, పట్టించుకోని పంచాయతీ మరియు రెవెన్యూ అధికార యంత్రాంగం ముదినేపల్లి నుండి వడాలి వరకు బంటుమిల్లి వైపు వెళ్ళు రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు బోదులను అక్రమ ఆక్రమణ చేసి మొరుగు బోదులను పూడ్చి వ్యాపారాలకు వాడుకుంటున్న కూడా పట్టించుకోని పంచాయతీ సిబ్బంది,,ఇరిగేషను సిబ్బంది,,, దగ్గరలో గల పంచాయతీ కార్యాలయం కొద్ది దూరంలో గల ఎం.పీ.డీ.వో. కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాన్ని కి సమీపముగా ఉన్నా కూడా అధికారులు చూస్తూ పట్టించుకోని వైనం,,, నూతనంగా డ్రైనేజీలు వ్యవస్థలను నిర్మించలేరు, ఉన్న డ్రైనేజీలను ఆక్రమణకు గురికాకుండా ఆపలేని అధికారులని మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గృహస్తులు, మా మెర ఆలకించే నాధుడే లేడని వాపోతున్న నివాసిత ప్రజలు